తెలుగు (ఉ)
#Apple School 533216 IN | Compilation: Ramakrishna Surampudi | Code Courtesy: Sai Anjani Kumar (IIT-Kharagpur)
✆ + 91 − 98483 − 68075 ✉ ramakrishna.surampudi@hotmail.com
01. గరళకంఠుడు
ద్రౌపది
శివుడు
రాముడు
సీత
హనుమంతుడు
02. రాఘవుడు
సీత
హనుమంతుడు
ద్రౌపది
రాముడు
శివుడు
03. జానకి
హనుమంతుడు
ద్రౌపది
సీత
శివుడు
రాముడు
04. అంజనాదేవి కొడుకు
హనుమంతుడు
రాముడు
సీత
ద్రౌపది
శివుడు
05. పాంచాలి
సీత
హనుమంతుడు
శివుడు
దేవతలు
ద్రౌపది
06. చంద్రశేఖరుడు
సీత
శివుడు
హనుమంతుడు
ద్రౌపది
దేవతలు
07. సురులు
ద్రౌపది
శివుడు
సీత
రాక్షసులు
దేవతలు
08. భూమిజ
రాక్షసులు
అర్జునుడు
సీత
శివుడు
దేవతలు
09. అసురులు
రాక్షసులు
దేవతలు
సీత
అర్జునుడు
త్యాగరాజు
10. గాండీవి
రాక్షసులు
త్యాగరాజు
శివుడు
అర్జునుడు
సీత
11. వాగ్గేయకారుడు
గరుత్మంతుడు
త్యాగరాజు
రాక్షసులు
అర్జునుడు
శివుడు
12. నిటాలేక్షణుడు
శివుడు
అర్జునుడు
త్యాగరాజు
గరుత్మంతుడు
జరిగిన కథ
13. వైనతేయుడు
జరిగిన కథ
రాక్షసులు
గరుత్మంతుడు
త్యాగరాజు
శివుడు
14. ఇతిహాసము
గరుత్మంతుడు
రాక్షసులు
దేవతలు
జరిగిన కథ
శివుడు
15. దైత్యులు
గరుత్మంతుడు
జరిగిన కథ
దేవతలు
అర్జునుడు
రాక్షసులు
16. ఆదిత్యులు
అర్జునుడు
గంగ
దేవతలు
జరిగిన కథ
రాక్షసులు
17. సవ్యసాచి
దేవతలు
గంగ
కర్ణుడు
అర్జునుడు
రాక్షసులు
18. భాగీరథి
దేవతలు
అర్జునుడు
కర్ణుడు
వ్యాసుడు
గంగ
19. రాధేయుడు
ద్రోణుడు
కర్ణుడు
అర్జునుడు
గంగ
వ్యాసుడు
20. సాత్యవతేయుడు
వ్యాసుడు
గంగ
కర్ణుడు
ద్రోణుడు
జయద్రథుడు
21. కుంభసంభవుడు
జయద్రథుడు
గంగ
ద్రోణుడు
కర్ణుడు
వ్యాసుడు
22. సైంధవుడు
వ్యాసుడు
ద్రోణుడు
గంగ
హనుమంతుడు
జయద్రథుడు
23. జాహ్నవి
జయద్రథుడు
హనుమంతుడు
సీత
గంగ
ద్రోణుడు
24. కపిరాజు
ద్రోణుడు
హనుమంతుడు
సీత
గంగ
జయద్రథుడు
25. వైదేహి
సీత
హనుమంతుడు
గంగ
జయద్రథుడు
ద్రోణుడు